భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Bhongir Fort 01.jpg|thumb|right|భువనగిరి కోట]]
[[File:Bhongir Fort 02.jpg|thumb|right|భువనగిరి కోటకు దారి]]
భువనగిరి కోట [[నల్గొండ జిల్లా]]లోని [[భువనగిరి]] పట్టణంలో ఉంది.
పంక్తి 25:
[[సర్వాయి పాపన్న]] గోల్కొండను గెలిచే ముందర భువనగిరి దుర్గాన్ని స్వాధీనపరచుకుని తన అపారధనరాశుల్ని కొండ అంతర్భాగంలోని కాళికాలయంలో దాచిపెట్టాడని ఈ కొండలో ఇప్పటికి కనుగొనని అనేక గుహలు సొరంగాలున్నట్లు చెప్పుకుంటారు. ఇది అతిశయోక్తే.
కొండపైన ఒక శివాలయం వుంది. కొండకింద రెండు దేవాలయాలు ఒకటి పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉన్నాయి.
[[వాడుకరి:Sreeramoju haragopal|Sreeramoju haragopal]] ([[వాడుకరి చర్చ:Sreeramoju haragopal|చర్చ]]) 07:52, 28 సెప్టెంబరు 2014 (UTC)
 
 
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు