పీర్ల పండుగ: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
ముహర్రం పేజీలోని పీర్లపండుగా అంశాన్ని ఇక్కడ చేర్చి వ్యాసం తయారు చేసాను.
పంక్తి 1:
'''పీర్ల పండుగ''' :
#దారిమార్పు [[మొహర్రం]]
మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] , [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. [[ఇస్లాం]] లో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వదు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా [[ఫత్వా]]లు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
==పీరు==
పీరు అనే పదం [[సూఫీ తత్వం]] కు సంబంధించినది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు". కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/పీర్ల_పండుగ" నుండి వెలికితీశారు