కవిత (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కన్నడ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
'''కవిత''' ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి. తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళం, కన్నడ ,మలయాళ భాషలలో 130 చిత్రాలలో నటించింది. ప్రస్తుతము కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.
==నేపధ్యము==
పశ్చిమగోదావరి జిల్లా, [[నిడమర్రు]]లో జన్మించింది.ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. ఈమెకు ఆరేళ్లున్నప్పుడు మద్రాస్ కు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్ట పోయి, అందరంకుటుంబం రోడ్డున పడ్డారుపడింది. ఒక్క పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు వీళ్ళ నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసులో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి... ‘చక్కగా'చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా’నటిస్తావా' అనడిగారు. ఈవిడ తల అడ్డంగా ఊపి... ‘చదువుకోవాలి’'చదువుకోవాలీ అనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్ కు హాజరైనది. అలా 'ఓ మంజు ' అనే తమిళ సినిమాలో 11 ఏళ్ళ వయస్సులో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
 
==సినీరంగ ప్రవేశము==
'''ఓ మంజు''' అనే తమిళ చిత్రంలో కధానాయికగా 11 ఏళ్ళ వయసులో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో [[సిరిసిరిమువ్వ]] చిత్రంలో [[జయప్రద]]కు చెల్లెలి పాత్రలో మొదటగా నటించింది. పూర్తి స్థాయి కథానాయికగా '[[చుట్టాలున్నారు జాగ్రత్త]]' చిత్రంలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/కవిత_(నటి)" నుండి వెలికితీశారు