"కాదంబరి" కూర్పుల మధ్య తేడాలు

=== అనుసృజనలు ===
=== స్ఫూర్తి ===
* [[కాదంబరి (నవల)|కాదంబరి]] అనే పేరుతో రావూరి భరధ్వాజ ఓ నవల రచించారు. '''మహాకవి బాణుడు రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన తొలి వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. ఈ నవల వచన కావ్యంలాగా ఉన్నది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉన్నది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి''' అని సలహా ఇచ్చినవారు డాక్టర్ రాఘవాచార్య గారు అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301624" నుండి వెలికితీశారు