చర్చ:అలీ నవాజ్ జంగ్ బహాదుర్: కూర్పుల మధ్య తేడాలు

బహదూర్ కు బదులు బహాదుర్ అని మార్చగలరా! "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" అని
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారూ, బహదూర్ కు బదులు బహాదుర్ అని మార్చగలరా! "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" అని. బహదూర్ అనే పేరు గాని పదము గాని లేదు, ఆ పదము "బహాదుర్" అనగా ఆంగ్లంలో అర్థం "brave", తెలుగులో "శౌర్యవంతుడు" అనీ. తెలుగు వ్యావహారికంలో ఉర్దూ పదాల ఉచ్ఛారణ మూలంగా బహాదుర్ "బహదూర్" లా మారింది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 06:45, 1 అక్టోబరు 2014 (UTC)
: అలాగే, తెలియజేసినందుకు ధన్యవాదాలు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 03:40, 2 అక్టోబరు 2014 (UTC)
Return to "అలీ నవాజ్ జంగ్ బహాదుర్" page.