ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఖైరతాబాదు మస్జిద్ క్రీ.శ 1626 లో [[ఖైరునీసా బేగం]] చే నిర్మింపబడినది. ఇది మా సాబెబా ([[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]](1612–1626 AD) కుమార్తె) గా కూడా పిలువబడుతుంది. ఆమె తన గురువు అయిన అఖుండ్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించింది.
 
ఈ మస్జిద్ కు ఆనుకొని ఖాళీగా ఉన్న గోపుర భవనం కనిపిస్తుంది. ఈ భవనంలో ఏ విధమైన సమాధి లేకుండా ఖాళీగా ఉండటానికి కారణం అఖుండ్ స్వీయ ఖననం కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు;
 
There is an empty domed building adjacent to the mosque. The reason for its being devoid of any grave is that it was built by Akhund for self burial; as he died during his pilgrimage to [[Haj]] in [[Mecca]], the dome remains vacant.<ref>[http://www.aptourism.in/tourists-site/tourists_hyd.html]</ref>
 
[[Khairunisa Begum]] asked his son-in-law Hazrat [[Hussain Shah Wali]] to construct a palace, a mosque and a tank for the princess. The tank later became famous as [[Hussain Sagar]], built in the northern boundary of [[Khairtabad]].
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు