1922: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== జననాలు ==
* [[మార్చి 11]]: [[మాధవపెద్ది సత్యం]] తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.
* [[మే 10]] - [[కొర్రపాటి గంగాధరరావు]] నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. ]మ.1986]
* [[సెప్టెంబర్ 23]]: ప్రసిద్ధ వైణికుడు [[ఈమని శంకరశాస్త్రి]] జన్మించాడు.
* [[అక్టోబర్ 1]]: ప్రముఖ హాస్యనటుడు [[అల్లు రామలింగయ్య]].
"https://te.wikipedia.org/wiki/1922" నుండి వెలికితీశారు