శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==రచనలు==
వీరు మధురకుమదురైకు వెళ్లినపుడు మీనాక్షి దేవిని స్తుతించుచుస్తుతించుచూ తొమ్మిది కృతులు పాడిరి.("నవరత్నమాలిక") . శాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరికి ఆనందభైవరీ రాగంపై అనురాగమెక్కువ యున్నట్లు కనిపించును. ఆనందభైరవిలో చాలా కృతులను రచించిరి. సాధారనముగాసాధారణముగా చాపుతాళము లో నెక్కువ కృతులు, స్వరజతులు రచించునట్లురచించినట్లు తెలియుచున్నది.
 
==ఇంకా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు