తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల...
(తేడా లేదు)

00:40, 14 అక్టోబరు 2014 నాటి కూర్పు

తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. 1856వ సంవత్సరం ఆగష్టు 18వ తేదీకి సరియైన నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు.