నల
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1856 - 1857,1916 - 1917, 1976-1977, 2036-37... లా 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన తెలుగు సంవత్సరానికి నల అని పేరు.
సంఘటనలు
మార్చు- 1976 జూలై 17: 21వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాంట్రియల్లో ప్రారంభమయ్యాయి.
- 1976 జూలై 29: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
- 1976 ఆగష్టు 16: ఐదవ అలీన దేశాల సదస్సు కొలంబోలో ప్రారంభమైనది.
- 1976 నవంబర్ 5: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరంచాడు.
- 1977 ఫిబ్రవరి 1: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
- 1977 ఫిబ్రవరి 11: భారత తాత్కాలిక భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవిని చేపట్టాడు.
- 1857 జనవరి 24: కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
- 1957 మార్చి 4: జేమ్స్ బుకానన్, 15వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం.
జననాలు
మార్చు- 776 : ఆషాఢ శుద్ధ చతుర్దశి - గోదాదేవి విష్ణుచిత్తునికి తులసికోటలో లభించింది.
- 1856 ఏప్రిల్ 19: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (మ.1930)
- 1856 జూలై 6: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890)
- 1856 జూలై 18: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గాంధాలు రచించారు. (మ.1936)
- 1856 జూలై 23: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1920)
- 1856 సెప్టెంబర్ 15: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1923)
- 1856 డిసెంబర్ 28: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
- క్రీ. శ. 1856 : ఆషాఢ బహుళ పాడ్యమి : తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి ప్రముఖ తెలుగు కవి.
- క్రీ. శ. 1856 : శ్రావణ బహుళ విదియ : తూము రామదాసు తెలుగు కవి.
- 1916 జూన్ 7: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత. (మ.2011)
- 1916 జూన్ 10: పైడిమర్రి సుబ్బారావు,, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
- 1916 జూన్ 14: బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967)
- 1916 జూన్ 15: హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
- 1916 జూలై 1: షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994)
- 1916 జూలై 10: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (మ.1990)
- 1916 జూలై 22: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977)
- 1916 సెప్టెంబర్ 16: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004)
- 1916 అక్టోబరు 16: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981)
- 1917 జనవరి 2: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
- 1917 జనవరి 13: నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. వీరు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.1982)
- 1917 జనవరి 17: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
- 1917 ఫిబ్రవరి 11: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
- 1917 మార్చి 5: కాంచనమాల, తొలితరం నటీమణులలో ఒకరు.
- 1917 మార్చి 8: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
- 1917 మార్చి 14: కె.వి.మహదేవన్, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
- 1917 మార్చి 16: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
- 1917 మార్చి 19: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
- 1976 ఏప్రిల్ 4: సిమ్రాన్, తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.
- 1976 జూన్ 28: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (మ. 2018)
- 1976 జూలై 24: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యులు.
- 1976 సెప్టెంబర్ 18: రొనాల్డో, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
- 1976 నవంబర్ 14: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1977 జనవరి 14: నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.
- 1977 జనవరి 14: నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.
- 1977 మార్చి 2: ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.
మరణాలు
మార్చు- 1976 మే 6: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1902)
- 1976 జూలై 28: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1911)
- 1976 జూలై 28: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
- 1976 ఆగష్టు 27: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
- 1976 సెప్టెంబర్ 7: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
- 1976 ఆగష్టు 29: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
- 1976 అక్టోబరు 7: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
- 1976 అక్టోబరు 8: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)
- 1976 అక్టోబరు 18: ఆశ్వయుజ బహుళ దశమి : విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
- సా.శ.1977 మాఘ శుద్ధ చతుర్దశి : పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు శతావధాని, ఆంధ్రకాదంబరి కావ్య రచయిత. (జ.1897 హేవళంబి)[5]
- 1977 జనవరి 13: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
- 1977 జనవరి 20: హెన్రీ కిసింజర్, అమెరికా దౌత్యనీతివేత్త.
- 1977 ఫిబ్రవరి 11: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 LLP, Adarsh Mobile Applications. "1857 Telugu Festivals, 1857 Telugu Calendar for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1917 Indian Calendar for Indian Festivals and Indian Holidays". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
- ↑ 3.0 3.1 "Telugu Calendar March, 1976 | మార్చి, 1976 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-16.
- ↑ 4.0 4.1 "Telugu Calendar March, 1977 | మార్చి, 1977 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-16.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 214.