2001: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 9]]: [[హెర్బర్ట్ సైమన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
* [[ఫిబ్రవరి 25]]: [[డొనాల్డ్ బ్రాడ్‌మన్]], [[ఆస్ట్రేలియా]] [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[మే 13]]: [[ఆర్.కె.నారాయణ్]], ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత .
* [[జూన్ 1]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన బీరేంద్ర.
* [[జూన్ 4]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన [[దీపేంద్ర]].
* [[జూన్ 6]] - [[కె.ప్రత్యగాత్మ]]గా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు./[జ.1925]
* [[జూన్ 19]]: [[జంధ్యాల]], సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] దర్శకుడు.
* [[సెప్టెంబర్ 27]]: [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] పూర్వపు ముఖ్యమంత్రి./[[ముఖ్యమంత్రిజ.1920]].
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/2001" నుండి వెలికితీశారు