వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2014: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 251:
* ...వ్యక్తిగత కంప్యూటరు నుండి అధిక వేడికల్గిన రేడియేషన్ మనకెంతో హానికరమైనదనీ! [[వ్యక్తిగత కంప్యూటర్ (పి సి) చిట్కాలు|పి.సి.చిట్కాలు]] వ్యాసం.
* ...భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ '''[[వి. ఎస్. రమాదేవి]]''' అనీ!
==31 వ వారం==
[[దస్త్రం:Yellow mite (Tydeidae) Lorryia formosa 2 edit.jpg|80px|right|]]
*... భూమిపై అత్యంత వేగంగా, చిరుత కన్నా వేగంగా, పరిగెత్తే కీటకము [[తవిటి పురుగు]] అనీ!<small>(ప్రక్క చిత్రంలో)</small>
* ... పిన్నవయస్సులో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలిక [[తెలంగాణ]]కు చెందిన [[మలావత్ పూర్ణ|'''మాలావత్ పూర్ణ''']] అనీ!
* ... కాళిదాసు రచించిన మేఘసందేశంకు వ్యాఖ్యానం రాసిన ప్రముఖ కవి [[కోలాచలం మల్లినాథసూరి|'''మల్లినాథసూరి''']] అనీ!
*....పొగాకు వినియోగంతోపాటు వివిధ రకాల ఉత్పత్తుల్నీ నిషేధించిన మొట్టమొదటి దేశంగా [[భూటాన్]] అనీ!
*... [[పొగాకు]] ఉత్పత్తుల్లో దాదాపు 4 వేల రకాల రసాయనాలు ఉంటాయనీ... ఇందులో 400 రకాలు కేన్సర్ కారకాలే అనీ!
 
==32 వ వారం==
[[దస్త్రం:Paper chromatography.png|right|80px|]]
* ... మిశ్రమ సమ్మేళనాలలోని వివిధ పదార్థాలను వడపోత కాగితం ద్వారా వేరుచేసే పద్ధతి '''[[క్రొమటోగ్రఫి]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ... ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే బయోడిగ్రేడబుల్ పదార్థాలలో ఒకటి '''[[ఖైటోసాన్]]''' అనీ!
* ... ప్రతియేడు చైత్ర పౌర్ణమి నాడు జరుగుతున్న హిజ్రాల విశేష పర్వదినం '''[[హిజ్రాల పండగ]]''' అనీ!
* ...ఏడు లక్షల చదరపు అడుకుల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన దేవాలయం '''[[చంద్రోదయ దేవాలయము]]''' అనీ!
* ... మనదేశంలో తొలి విమానయాన తయారీ కేంద్రము '''[[ఆదిభట్ల ప్రత్యేక ఆర్థిక మండలి|ఆదిభట్ల]] ''' గ్రామము అనీ!
 
==33 వ వారం==
[[దస్త్రం:TheEdisonTower.jpg|right|80px|]]
* ... ప్రముఖ ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క స్మారకచిహ్నాం '''[[థామస్ ఆల్వా ఎడిసన్ మెమోరియల్ టవర్ మరియు మ్యూజియం|ఎడిసన్ మెమోరియల్ టవర్]]''' ఎడిసన్ నగరంలో ఉన్నదనీ!(ప్రక్క చిత్రంలో)
* ... భారత ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన '''[[చీనాబ్ వంతెన]]''' అనీ!
* ... ముస్లిం సోదరులు దివ్యఖురాన్ '''[[లైలతుల్ ఖదర్]]''' రోజుకే అవతరించిందని భావిస్తారనీ!
* ... సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి '''[[ముంతాజ్ అలి]]''' అనీ!
* ... బలూచిస్తాన్ (పాకిస్తాన్) కు చెందినా నొక్ కుండి లకు చెందిన ఒక చారిత్రాత్మక ప్రాంతం '''[[సీస్తాన్]]''' అనీ!
 
==34 వ వారం==
[[దస్త్రం:Ttemple1.jpg|right|80px|]]
* ...ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో '''[[క్షీరారామం]]''' ఒకటనీ!
* ...జపాన్ మరియు చైనాలలో పక్షులకు శిక్షణనిచ్చి సాంప్రదాయక చేపలు పట్టే పద్ధతి '''[[కార్మోరాంట్ ఫిషింగ్]]''' అనీ!
* ...1930లో దండి వరకు జరిగిన ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్రతో మహాత్మా గాంధీ '''[[పాదయాత్ర]]''' చేశారనీ!
* ...తెలుగులో తొలి వృత్తి కథారచయిత '''[[అందే నారాయణస్వామి]]''' అనీ!
* ...వేదసార రత్నావళి అనే పుస్తకాన్ని వ్రాసింది '''[[ఉప్పులూరి గణపతి శాస్త్రి]]''' అనీ!
 
==35 వ వారం==
[[దస్త్రం:Dolly face closeup.jpg|right|80px|]]
* ...క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొదట సృష్టింపబడిన క్షీరదం '''[[డాలి (గొర్రె)|డాలి]]''' అనీ!
* ...ప్రపంచంలోనే తొలిసారిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా నిర్మించిన హరిత మసీదు '''[[ఖలీఫా అల్ తజర్]]''' అనీ!
* ... గుజరాత్ లో ప్రపంచంలోనే 182 మీటర్లతో ఎత్తైన విగ్రహంగా నిలవబోతున్న విగ్రహం '''[[ఐక్యతా ప్రతిమ]]''' అనీ!
* ...రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన ప్రముఖ కవి '''[[కల్లూరు అహోబలరావు]]''' అనీ!
* ... రసాయన శాస్త్రంలో తరచుగా ఆమ్ల క్షారాలను గుర్తించుటకు వాడబడే సూచిక '''[[మిథైల్ ఆరెంజ్]]''' అనీ!
 
==36 వ వారం==
[[దస్త్రం:George Seeley-Black Bowl.jpg|right|80px|]]
* ...20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం '''[[పిక్టోరియలిజం]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ... ఇన్సులిన్ లోపము వకబ అధికంగా రక్తంలో గ్లూకోజ్ చే వర్ణించబడినటువంటి ఒక జీవక్రియ అపవ్యవస్థ '''[[మధుమేహము రకం 2]]''' అనీ!
* ... సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి '''[[ముంతాజ్ అలి]]''' అనీ!
* ... విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సూఫీ తరీకాలకు, సాహితీ సంస్కృతులకు నెలవు '''[[సీస్తాన్]]''' అనీ!
* ... 54.2 సెకన్లలో 603 పదాలను మాట్లాడి రికార్డు సృష్టించిన వ్యక్తి '''[[ఫ్రాన్ కాపో]]''' అనీ!
 
==37 వ వారం==
[[దస్త్రం:Rahulji's Sketch2.JPG|right|80px|]]
* ... హిందీ యాత్రాసాహిత్య పితగా సుప్రసిద్ధులు '''[[రాహుల్ సాంకృత్యాయన్]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ... 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత [[జిజాబాయి]] అనీ!
* ...న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో 211 కోట్ల రూపాయల ధర పలికిన వజ్రం '''[[గోల్కొండ వజ్రం]]''' అనీ!
* ...గాంధీ కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన '''[[శీరిపి ఆంజనేయులు]]''' అనీ!
* ...భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు '''[[వర్ఘీస్ కురియన్]]''' అనీ!
 
==38 వ వారం==
[[దస్త్రం:Koh-i-Noor old version copy.jpg|right|80px|]]
* ...తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి '''[[కోహినూరు వజ్రము]]''' అనీ!
* ... 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన వనిత [[చికా అమలహ]]అనీ!
* ...కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం '''[[మత్స సంతోషి]]''' అనీ!
* ...మాటీవి ద్వారా అక్కినేని నాగార్జునచే నిర్వహింపబడి విశేషాదరణ పొందుతున్న టెలివిజన్ షో '''[[మీలో ఎవరు కోటీశ్వరుడు]]''' అనీ!
* ... ప్రపంచంలోనే అతి పెద్ద గుహ వియత్నాం లోని '''[[సన్ డూంగ్ కేవ్]]''' అనీ!
 
==39 వ వారం==
[[దస్త్రం:Rainbow fountain Seoul.JPG|right|90px|]]
* ... దక్షిణ కొరియా లో నిర్మించబడిన మొట్టమొదది డబుల్ డెక్ వంతెన '''[[బాన్పో వంతెన]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ...ముంబై, నగరంలో పోవై లోయలోని ఒక కృత్రిమమైన సరస్సు '''[[పోవై సరస్సు]]''' అనీ!
* ...తెలుగుభాషలో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ తయారు చేసింది '''[[దేవరాజు వేంకటకృష్ణారావు]]''' అనీ!
* అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు '''[[అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్]]''' అనీ!
* ఆలయాల పురంగా ప్రసిద్ధిచెందిన అలంపూర్లో వెలసిన ప్రసిద్ధ దర్గా '''[[షా అలీ పహిల్వాన్ దర్గా]]''' అనీ!
==40 వ వారం==
[[దస్త్రం:Pamban Bridge.jpg|80px|right|]]
* ...భారత దేశం లోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన '''[[పంబన్ వంతెన]]''' అనీ!(చిత్రంలో)
* ...ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము '''[[ఉండ్రాళ్ళ తద్దె]]''' అనీ!
* ... ప్రపంచంలో యోగ ఉపాధ్యాయులలో ఒక ప్రసిద్ధ యోగ గురువు '''[[బి. కె. ఎస్. అయ్యంగార్]]''' అనీ!
* ...కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం '''[[హోగెనక్కల్‌ జలపాతం]]''' అనీ!
* ...గుప్తేశ్వర గుహ నేపాల్ లోని '''[[పోఖారా]]''' లో ప్రత్యేకమైనదనీ!
 
==41 వ వారం==
[[దస్త్రం:Doing the ALS Ice Bucket Challenge (14927191426).jpg|right|70px|]]
* ...అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్‌ఎస్) అనే వ్యాధిపై అవగాహన కల్పించడానిపి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమము '''[[ఐస్ బకెట్ ఛాలెంజ్]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ... ఉత్తమ వచన కవితాసంకలనానికి అందజేసే విశిష్ట అవార్డు '''[[ఫ్రీవర్స్ ఫ్రంట్]]''' అనీ!
* ...'''[[జహంగీర్ పీర్ దర్గా]]''' నందు రాత్రివేళల్లో సింహాలు సంచరించి, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవనీ!
* ...ఉత్తర,దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత సుఖవంతంగా నివసించగలిగే రెండో నగరం '''[[అటావా]]''' అనీ!
* ...రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావ్ జోధా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు కట్టిన విశేష కోట '''[[మెహరాన్ ఘర్ కోట]]''' అనీ!
 
==42 వ వారం==
[[దస్త్రం:Taj Mahal, Bhopal.JPG|right|60px|]]
* ...ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం '''[[భోపాల్‌ తాజ్‌మహల్‌]]''' అనీ!(ప్రక్క చిత్రంలో)
* ...టెర్రకోట, పండిన ఏప్రికాట్ రంగు లేదా విచ్చుకున్న గోధుమరంగు పైకప్పులు గల భవంతులు గల నగరం '''[[మార్సే (ప్రాన్స్)|మార్సే]]''' అనీ!
* ...హిందూమతంలో కాళికాదేవి దశ అవతారములలో ఒకటైనది '''[[బగళాముఖీ దేవి]]''' అనీ!
* ...చట్టానికి చెందిన న్యాయస్థానాలచే '''[[రమ్మీ]]''' ఆట నైపుణ్యానికి చెందినదని ప్రకటించబడిందనీ!
* ...రామాయణాన్ని దండక రూపంలో వ్రాసింది '''[[కలుగోడు అశ్వత్థరావు]]''' ఒక్కరే అనీ!
 
==43 వ వారం==
[[దస్త్రం:NarayanaTirumala42.JPG|right|80px|]]
* ...తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న శ్రీకాకుళం పట్టణం నందలి దేవాలయం [[శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల|నారాయణ తిరుమల]] అనీ!(చిత్రంలో)
* ... ‘వరల్డ్ కేపిటల్ సిటీ ఆఫ్ పాప్’ గా పిలువబడే ప్రసిద్ధ నగరం '''[[లివర్‌పూల్]]''' అనీ!
* ...ఆఫ్రికాలో పంటలపై దాడిచేసి తీవ్రనష్టాన్ని కలుగజేసే అతి పెద్ద నత్త '''[[ఆఫ్రికా రాక్షస నత్త]]''' అనీ!
* ... రామ గుండం రాతిపై దక్షిణం వైపు రెండు జతల సీతారాముల పాదముద్రలు కలిగిన కోట '''[[పానగల్ కోట]]''' అనీ!
* ...ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైన కీలక ఉద్యమాలు ప్రారంభమైన ప్రాంతం '''[[సబర్మతీ ఆశ్రమం]]''' ఆనీ!