"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

===బుగ్గేరు===
==మహర్షుల వివరాలు==
===[[అత్రి]] మహర్షి===
===అత్రిమహర్షి===
అత్రి మహర్షి [[బ్రహ్మ]] కుమారుడు. సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతగా పురాణాలలో స్థుతించ బడిన అనసూయ.
 
అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు. అత్రి బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య అనసూయ. ఇతఁడు తన తపోబలముచే త్రిమూర్తుల యంశములందు సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.
 
===[[భృగు మహర్షి]]===
భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు. మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1314645" నుండి వెలికితీశారు