గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 89:
===ప్రముఖులు===
* ఉపేంద్ర భంజ:- కవిసామ్రాట్ ఉపేంద్ర భంజగా ప్రసిద్ధికెక్కాడు.
* శషి భూషన్ రాథ్:- సూరదాలో జన్మించిన శషి భూషన్ రాథ్ సాంఘిక సంస్కర్తగా పేరుపొందాడు. గతంలో బెర్హంపూర్ ముంసిపాలిటీకి మరియు మద్రాసు అసెంబ్లీ కౌన్సిల్ ఈ చైర్మన్‌గా ఎన్నిక చేయబడ్డాడు. ఒరియా భాషాలో ప్రచురితమౌతున్న " ఆషా " అనే పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యత వహించాడు.
* బిజు పాట్నాయక్.
* ఆనెపు పరసురాం పాత్రొ : ఇండియన్ జస్టిస్ పార్టీకి నాయకత్వం వహించాడు. పనగల్ రాజా పాలనలో విద్యామంత్రిగా పనిచేసాడు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కులాల ఆధారిత రిజర్వేషన్లు
అమలు చేసాడు.
* వి.వి గిరి:- గత దేశాధ్యక్షుడు.
* బిస్వనాథ్ దాస్ :- గత ఒరిస్సా ప్రొవింస్ ప్రధానమంత్రి (1837-39), [[ఉత్తర ప్రదేశ్]] గవర్నర్ (1962-1967) మరియు [[ఒరిస్సా]] ముఖ్యమంత్రి(1971-1972) గా పదవీ బాధ్యత వహించాడు.
* సిద్ధాంత మహాపాత్ర :- చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.
=== పర్యాటక ప్రదేశాలు ===
* మా శ్యామలా ఆలయం, హింజిల్కాటు పురుషోత్తంపూర్ సమీపంలో
|