అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
*[[1918]]: [[పేకేటి శివరాం]], తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు
*[[1929]]: [[గుడిసెల వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు
*[[1929]]: [[గుత్తా రామినీడు]], తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు,హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు/[మ.2009]
*[[1930]]: [[మధురాంతకం రాజారాం]], సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
*[[1954]]: [[ఎం.వి.రఘు]], తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు