జూన్ 21: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
* [[1788]]: [[న్యూ హేంప్ షైర్]] 9వ [[అమెరికన్ రాష్ట్రం]] గా [[అమెరికా]] (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
* [[1862]]: మొదటిసారిగా ఒక భారతీయుడు (జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్) 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
* [[1948]]: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ పదవీ విరమణ..
* [[1990]]: [[ఇరాన్]] లో సంభవించిన భారీ [[భూకంపం]]లో 40వేల మంది మృతిచెందారు.
* [[1991]]: [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]]గా [[పి.వి.నరసింహారావు]] నియమితుడైనాడు.
"https://te.wikipedia.org/wiki/జూన్_21" నుండి వెలికితీశారు