రోహిణీ హట్టంగడి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1955 జననాలు తొలగించబడింది; వర్గం:1951 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ ప్రారంభం
పంక్తి 2:
{{Infobox person
|image =Rohini Hattangadi.jpg
|caption= బిగ్ ఎఫ్.ఎమ్ మరాఠీ అవార్డుల సందర్భంగా రోహిణీ హట్టంగడి
|
|caption=
|imagesize = 200px
| name = రోహిణీ హట్టంగడి
Line 10 ⟶ 9:
| birth_place = [[పూణే]]
| yearsactive = 1975–ప్రస్తుతం
| spouse = జయదేవ్ హట్టంగడి (1977–2008; ఆయన మరణం); 1 సంతానంకుమారుడు
}}
'''రోహిణీ హట్టంగడి''' ప్రముఖ హిందీ నటి. ఈమె పలు [[హిందీ]] చిత్రాలలో మరియు పలు టెలివిజన్ కార్యక్రమాలలో ప్రాధాన్యాతా పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందినది. గాంధీ భార్య అయిన కస్తూర్బా పాత్ర ఈమెకు మంచి గుర్తింపు ఇచ్చిన పాత్ర.
 
==జీవిత విశేషాలు==
ఈమె ఏప్రిల్ 11 [[19551951]] లో [[ఢిల్లీపూణే]] లో రోహిణీ ఓక్ గా జన్మించింది. 1966లో పూణేలోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొంది.<ref>[http://cities.expressindia.com/fullstory.php?newsid=38677 "Alumni put up class act for alma mater"], ''[[Indian Express]], 20 December 2002.</ref> ఈమె మంచి క్లాసికల్ డాన్సర్.
 
ఆ తరువాత 1971లో కొత్త దిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం మరియు సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది<ref name=hindu>{{cite news|newspaper=[[The Hindu]]|author=Kumar, Anuj|title=Cast in a different mould|url=http://www.hindu.com/fr/2010/06/04/stories/2010060450340100.htm|date=2010-06-04|accessdate=2011-02-24}}</ref> ఎన్.ఎస్.డీ.లో, తన భావి భర్త జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే బ్యాచిలో చదువుకున్నారు. వీరిద్దరూ అదేసమయంలో [[ఇబ్రహీం అల్కాజీ]] వద్ద శిక్షణ పొందారు.
 
==రోహిణీ హట్టంగడి నటించిన తెలుగు చిత్రాలు==
Line 29 ⟶ 30:
 
 
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:1951 జననాలు]]
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/రోహిణీ_హట్టంగడి" నుండి వెలికితీశారు