ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు''' (Arcot Lakshmanaswami Mudaliar) ([[1887]] - [[1974]]) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు మరియు విద్యావేత్త. ఆయన కవల సోదరుడు [[ఆర్కాటు రామస్వామి మొదలియారు]] కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ [[ఆర్కాటు సోదరులు]] పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు [[మద్రాసు విశ్వవిద్యాలయం]] లో అవిచ్చిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతి గా పనిచేశారు.
== జీవిత విశేషాలు ==
వీరు ఆంధ్రప్రదేశ్ లోని [[కర్నూలు]] లో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన [[కె.ఆర్. రఘునాథాచారి]] వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు.
=== బాల్యం విద్యాభ్యాసం ===
== ఉద్యోగజీవితం ==
వీరు ఆంధ్రప్రదేశ్ లోని [[కర్నూలు]] లో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన [[కె.ఆర్. రఘునాథాచారి]] వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు.
వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు. 1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ఆ కాలంలో ప్రపంచంలో విఖ్యాతిచెందిన ప్రసూతి నిపుణులలో మొదలియార్ ఒకరని ప్రసిద్ధి. వీరు 1938 లో వైద్య విద్యార్ధుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు.
 
== వైద్యరంగం ==
వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు. 1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ఆ కాలంలో ప్రపంచంలో విఖ్యాతిచెందిన ప్రసూతి నిపుణులలో మొదలియార్ ఒకరని ప్రసిద్ధి. వీరు 1938 లో వైద్య విద్యార్ధుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు.
వీరు 1938 లో వైద్య విద్యార్ధుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు.
 
== పదవులు ==
వీరు 1923లో మొదటిసారిగా మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936 , 1940 లలో ఆక్టింగ్ వైస్ ఛాన్సలర్ అయి, అనంతరం 1942 నుండి 1969 వరకు 27 సంవత్సరాల పాటు, వరుసగా 9 సార్లు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.
== గౌరవ సత్కారాలు ==
ఈయన్ను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. వీటిలో కొన్ని - సిలోన్ విశ్వవిద్యాలయం (1942), ఆంధ్రా, పాట్నా, లక్నో మరియు ఉత్కళ్ విశ్వవిద్యాలయాలు (1943- 1950) , ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1948) మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం (1951)<ref>http://www3.hku.hk/cpaoonweb/hongrads/person_c.php?id=103</ref>
== అంతర్జాతీయ ఖ్యాతి ==
 
లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో), యునెస్కోలతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. 1953లో లండన్‌లో జరిగిన ప్రపంచ వైద్యవిద్యా సదస్సుకు ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు, అరుదైన గౌరవాలు, అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వాలు వంటివి లెక్కలేనన్ని పొందారు. వారు వైద్య బోధనలో అసమానులుగా పేరొందారు.
 
==పాఠ్య పుస్తకాలు==