ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ఆ కాలంలో ప్రపంచంలో విఖ్యాతిచెందిన ప్రసూతి నిపుణులలో మొదలియార్ ఒకరని ప్రసిద్ధి.
== వైద్యరంగం ==
వైద్యరంగంలో, మరీ ముఖ్యంగా ప్రసూతి వైద్యంలో, లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. వీరు 1938 లో వైద్య విద్యార్ధుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు. ప్రసూతి సమస్యలతో మరణాలు ఎక్కువగా వుండే 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఆయన తన వైద్యనిపుణతతో ఎందరెందరో స్త్రీలను, శిశువులను మృత్యుముఖం నుంచి బయటకు తెచ్చి ప్రాణాలు పోశారు.
 
== పదవులు ==