బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''బలివాడ కాంతారావు'''<ref>జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 35-40</ref> ( [[1927]], [[జూలై 3]] - [[2000]], [[మే 6]] ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు