తిరుమల శ్రీనివాసాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
* [[వానమామలై వరదాచార్యులు|వానమామలై వరదాచార్య]] స్మారక పురస్కారం (1989)
* అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)
* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యవారి పురస్కారం (20111996), తెలుగులో మాట్లాడుకుందాం గేయకావ్యానికి.(2013)
* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమకవితా పురస్కారం(1996)
* ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం
* 'కలహంసి' బాబయ్య స్మారక పురస్కారం (1993)
* [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)
* అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)
* రసమయి పురస్కారం (2000),(2005),(2011)
* రాయప్రోలు 'వంశీ-రత్న' స్వర్ణపతక పురస్కారం (2002)
* బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం (2002)
* నాదెళ్ల లక్ష్మమ్మ స్మారక పురస్కారం మొదలైనవి (2004)
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు వృష(2001),పార్థివ(2005),వ్యయ(2006),సర్వజిత్(2007),ఖర(2011)
* డా||[[ఇరివెంటి కృష్ణమూర్తి]] స్మారకపురస్కారం (2007)
* డా||[[అందే వేంకటరాజము]] స్మారక సాహిత్య పురస్కారం (2007)
* డా||[[దివాకర్ల వేంకటావధాని]] స్మారక పురస్కారం (2008), జీవిత సాఫల్య పురస్కారం (2012)
* కవిరత్న [[నీలా జంగయ్య]] సాహితీ పురస్కారం (2009)
* డా||[[సి.నారాయణ రెడ్డి]] సాహితీ పురస్కారం (2010)
* [[నండూరి రామకృష్ణమాచార్య]] సాహితీ పురస్కారం (2011)
* [[బి.ఎన్.రెడ్డి]] సాహితీ పురస్కారం (2012)
 
==మూలాలు==