తిరుమల శ్రీనివాసాచార్య
తిరుమల శ్రీనివాసాచార్య[1] 1938, జనవరి 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు.
తిరుమల శ్రీనివాసాచార్య | |
---|---|
జననం | తిరుమల శ్రీనివాసాచార్య జనవరి 1, 1938 |
వృత్తి | అధ్యాపకుడు |
జీవిత భాగస్వామి | స్వరాజ్యలక్ష్మి |
పిల్లలు | అరవింద, రాధిక, జ్యోతిర్మయి, శిరీష |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
రచనలు
మార్చు- ఉదయరాగము (ఖండకావ్యము - 1970)
- జీవనస్వరాలు (ఖండకావ్యము - 1971)
- గంగాతరంగాలు (లలితగీతాలు - 1992)
- కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)
- వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)
- ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం - 2004)
- తెలుగులో గేయనాటికలు (సిద్ధాంతగ్రంథము - 1981)
- పలుకరించే పరిమళాలు (రుబాయీలు-2009)
- నా దేశం నా ఆవేశం (రుబాయీలు-2012)
- న్యాయం నా ధ్యేయం (రుబాయీలు-2013)
- రుబాయీ గులాబీలు (రుబాయీలు-2005)
- తెలుగు రుబాయీలు (రుబాయీలు-1988)
- తెలుగులో మాట్లాడుకుందాం (రుబాయీలు-2010)
- దీపాల చూపులు (రుబాయీలు -1993)
- రవ్వలపతాక (రుబాయీలు)
- వానమామలై శతపద్య పారిజాతాలు పరిమళ వ్యాఖ్య(2012)
- వానమామలై వరదాచార్యులు జీవితసాహిత్యాలు (2012)
- తెలుగులో గేయనాటికలు[2]
- సాహిత్యం ఎందుకు చదవాలి?
- దివాకర ప్రభ (పద్యకావ్యం-2010)
- కిరణాలు కెరటాలు (కవితాత్మక సూక్తులు - 1977)
- కృతులూ బహూకృతులూ (సమీక్షావ్యాసాలు-2010)
- జాతీయ కవితా సౌరభాలు (అనుసృజన-2010)
- భాసరశతకము - సుదర్శన వ్యాఖ్య (2004)
- దాశరథి[3](2009)
- నారాయణరెడ్డి సాహితీమూర్తి[4] (విమర్శగ్రంథము 1981)
- స్వరాలు (కవితాసంకలనం) (సంపాదకత్వం - విశ్వనాథ సూర్యనారాయణతో కలిసి)[5]
- శ్రీకృష్ణదేవరాయ సంస్తుతి (పద్యకావ్యం-2011)
- అమెరికాలో నా అనుభూతి (పద్యకావ్యం-2013)
- తెలుగు వెలుగులు (గీతాలు -2014)
పురస్కారాలు
మార్చు- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1982)
- వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం (1989)
- అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)
- తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1996), (2013)
- ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం
- 'కలహంసి' బాబయ్య స్మారక పురస్కారం (1993)
- శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)
- అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)
- రసమయి పురస్కారం (2000),(2005),(2011)
- రాయప్రోలు 'వంశీ-రత్న' స్వర్ణపతక పురస్కారం (2002)
- బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం (2002)
- నాదెళ్ల లక్ష్మమ్మ స్మారక పురస్కారం మొదలైనవి (2004)
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు వృష(2001),పార్థివ(2005),వ్యయ(2006),సర్వజిత్(2007),ఖర(2011)
- డా. ఇరివెంటి కృష్ణమూర్తి స్మారకపురస్కారం (2007)
- డా. అందె వేంకటరాజము స్మారక సాహిత్య పురస్కారం (2007)
- డా. [[దివాకర్ల వేంకటావధాని]] స్మారక పురస్కారం (2008), జీవిత సాఫల్య పురస్కారం (2012)
- కవిరత్న నీలా జంగయ్య సాహితీ పురస్కారం (2009)
- డా. సి.నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం (2010)
- నండూరి రామకృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2011)
- బి.ఎన్.రెడ్డి సాహితీ పురస్కారం (2012)
- దాశరథి సాహితీ పురస్కారం (2015) - తెలంగాణ ప్రభుత్వం[6]
మూలాలు
మార్చు- ↑ జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 97-102
- ↑ [1][permanent dead link]యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీలో
- ↑ కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ(ISBN 81-260-2230-2)
- ↑ [2]ఆర్కీవ్స్.ఆర్గ్‌లో
- ↑ [3] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
- ↑ నమస్తే తెలంగాణ (16 April 2015). "దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
ఇతర లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.