డిసెంబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*[[1894]]: [[బసవరాజు అప్పారావు]], ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు
* [[1911]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[ట్రిగ్వే హవిల్మొ]].
*[[1928]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు.[మ. 2010]
*[[1952]]: [[యెర్రగుడిపాటి లక్ష్మి]], సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి,జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది
* [[1960]]: [[దగ్గుపాటి వెంకటేష్]], ప్రముఖ సినీ నటుడు.
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_13" నుండి వెలికితీశారు