రాజతరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==నేపథ్యం==
[[File:Kashmir map big.jpg|thumb|300px|కాశ్మీరు ప్రాంతం]]
రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా [[హిమాలయాలు]], [[పిర్ పంజల్]] శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్హణుని ప్రకారం కాశ్మీరు లోయ ప్రాచీనకాలంలో ఓ పెద్ద సరస్సు. ప్రఖ్యాతుడైన మహర్షి [[కశ్యపుడు]] బారాముల్లా వద్ద సరస్సు కరకట్టను త్రుంచివేయగా ఆ లోయలోని మొత్త నీరంతా బయటకు ప్రవహించింది. సంస్కృతంలో ''वराहमूल'' అనే పేరుండేది బారాముల్లాకు.
<!-- This was drained by the great rishi or sage, [[Kashyapa]], son of Marichi, son of [[Brahma]], by cutting the gap in the hills at [[Baramulla]], derived from [[Sanskrit language|Sanskrit]] '''वराहमूल''' (Boar's Molar), वराह (Varaha) meaning Boar + मूल (Mula) meaning deep or root.
-->
"https://te.wikipedia.org/wiki/రాజతరంగిణి" నుండి వెలికితీశారు