విదిశ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==సరిహద్దులు==
విదీష జిల్లా ఈశాన్య సరిహద్దులో [[అశోక్‌నగర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[సాగర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[రాయ్‌సెన్రాయ్‌సేన్]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[భోపాల్]] జిల్లా మరియు ఈశాన్య సరిహద్దులో [[గున]] జిల్లా ఉన్నాయి.<ref name=mp>{{cite web|url = http://www.mponline.in/Profile/districts/Vidisha.asp
| title = Vidisha | work = |publisher =mponline |accessdate = 2010-08-19 }}</ref>
 
== భౌగోళికం ==
విదీష జిల్లా విధ్యాచల పీఠభూమిలో ప్రధాన వింధ్యపర్వతశ్రేణిలో ఉంది. జిల్లాలో వింధ్యపీఠభూమి ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. ఈ పర్వతశ్రేణి నుండి పలు నదులు జన్మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో బెత్వా, బినా మరియు సింధ్ నదులు ప్రధానమైనవి.
"https://te.wikipedia.org/wiki/విదిశ_జిల్లా" నుండి వెలికితీశారు