యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
::గ్రక్కునను శౌరినటగాంచి మ్రొక్కువారు
::మొట్ట మొదలున ముడుపులు గట్టువారు
 
::వేత్ర హస్తుల పంక్తి వేంకటేశుని మ్రోల
::::::వ్రాలి మున్నిడి బరాబరులు సలుప
::భూమీసురోత్తముల్ వేమరుస్వామికి
::::::వింజామరమ్ములు వేయుచుండ
::సాధ్వీమణులు గూడి సాగు యరదముపై
::::::మల్లియల్ మొల్లలు జల్లువారు
::వేల్పు బానిసలెల్ల చాల్పుగా నిలుచుండి
::::::నతులొనర్చుచు నర్తనములు సలుప
 
::వేద నాదంబుచే ద్విజుల్ విల్లసిలగ
::తూర్యనినదంబులమిత సంతోషమొసగ
::హారతులనెత్తి రహిజెంది యబలలలర
::వేంకటేశుండు రథమున వెలుగుచుండె
</poem>