శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[Image:Surrender of Tipu Sultan.jpg|thumb|250px|right|''జనరల్ లార్డ్ కార్న్‌వాలీస్ టిప్పు సుల్తాన్ కుమారుల్ని యుద్ధషరతుల అమలయ్యేందుకు తాకట్టైన బందీలుగా స్వీకరించడం'', రాబర్ట్ హోమ్ చిత్రం, c. 1793]]
శ్రీరంగపట్నం సంధి, [[మార్చి 18]], [[1792|1792లో]] [[మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి]] ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] తరఫున లార్డ్ కారన్ వాలీసు, [[నిజాం|హైదరాబాద్ నిజాం]], [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా సామ్రాజ్యాల]] ప్రతినిధులు మరియు మైసూరు పరిపాలకునిగా [[టిప్పు సుల్తాన్]] ఉన్నారు.
 
== నేపథ్యం ==
{{main|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం}}
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్నం_సంధి" నుండి వెలికితీశారు