రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
=='''అంతర్యుధ్ధం'''==
=== నేపథ్యం ===
వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో వెంకటాంబ అనే భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ కుమారుణ్ణి తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిదియైన జగ్గరాజు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. రెండవ వేంకటపతి దేవ రాయల తర్వాత జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేసి, అసలు వారసుడైన రామ దేవుడి తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
రెండవ వేంకటపతి దేవ రాయల తర్వాత జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేయాలని ప్రయత్నించినా అసలు వారసుడైన రామ దేవుడి తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
 
=='''తొప్పూరు యుధ్ధం'''==
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు