చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
చక్రి తండ్రి వెంకటనారాయణకు దేశభక్తి, దైవభక్తి మెండు. ఆ విషయంలో కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గరు చక్రి. తన పుట్టిన రోజైన 'జూన్ 15 'ను వివిధ సేవాకార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ... ఇలా అభిమానుల హడావిడీ ఆ రోజున అంతా ఇంతా ఉండదు.
==చక్రి సంగీత దర్శకత్వంలో అమిత ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు==
{| class="wikitable"
|-
! పాట !! చిత్రం !! రచన !! పాడిన వారు
|-
|[https://www.youtube.com/watch?v=4_HTL1yQLA4 మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా]
|''[[ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం]]''
|
|[[హరిహరన్]], [[కౌసల్య]]
|-
|}
 
==చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు