పెద ఆవుటపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
పెద అవుటపల్లి రామకృష్ణాపురంలో, గ్రామస్థుల త్రాగునీటి అవసరాలను తీర్చేటందుకు, ఒకటిన్నర లక్షల రూపాయల మండల పరిషత్తు నిధులతో నిర్మాణం చేపట్టనున్న ఒక బోరుకు, 2014,డిసెంబరు-17వ తేదీనాడు, శంఖుస్థాపన నిర్వహించినారు. []
 
==గ్రామములో రాజకీయాలు==
ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి చట్టుమాల మాలిమ్మ సర్పంచిగా గెలుపొందారు. [2]
"https://te.wikipedia.org/wiki/పెద_ఆవుటపల్లి" నుండి వెలికితీశారు