ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
* [[వేల్చేరు నారాయణరావు]]: పురాణామార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.<ref>తెలుగులో కవితా విప్లవాల స్వరూపం: వెల్చేరు నారాయణరావు, పుట 45</ref>
 
== చరిత్ర రచనలో ==
తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు.
==ఉదాహరణలు==
#[[మనుచరిత్ర]]
#సంస్కృతమునందలి మాలవికాగ్నిమిత్రము
#[[ఆముక్త మాల్యద]]
#[[నాలాయిర దివ్య ప్రబంధము]]-తమిళము
#[[ముకుందవిలాసము]]
#[[వీరభద్ర విజయము]]
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు