పాండురంగ మహాత్మ్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పాండురంగ మహాత్మ్యము''' [[తెనాలి రామలింగడు]] రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.
 
== చరిత్ర రచనలో ==
===విశేషాలు===
ఇది ఐదు అశ్వాసాలు గో 1302 గద్య పద్యాలతో విలసిల్లు గొప్ప గ్రంధము. ఇందు ఇతివృత్తము పాండురంగని కథ. దీనిలోనుండి రెండు పద్యాలను చూడండి
తుంగభద్రానది వర్ణన:<br>