కళాపూర్ణోదయము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కళాపూర్ణోదయం''' అష్టదిగ్గజాలలో ఒకరైన [[పింగళి సూరన]] రచించిన తెలుగు [[కావ్యం]]. దీనిని ప్రప్రథమ పరమ స్వతంత్రాంధ్ర నవలగా అభివర్ణించారు. ఇది [[కట్టమంచి రామలింగారెడ్డి]] వంటి ప్రసిద్ధ విమర్శకుల ఆదరానికి పాత్రమైన ప్రబంధం. దీనిని [[ఉషశ్రీ పురాణపండ]] తెలుగు వచనంలోనికి అనువదించారు.
== చరిత్ర రచనలో ==
కళాపూర్ణోదయం ప్రబంధం యొక్క కథావస్తువు రచన కాలం నాటిది కాకున్నా రచనలో అప్పటి స్థితిగతులు ప్రతిబించింది. యుద్ధానికి పోతున్న సైన్యం వర్ణన ఇందులో దొరుకుతోంది. సైన్యంతో పాటు కళాకారులు, కవులు, పండితులు, వారకాంతలు, కుటుంబం వంటి జనాన్ని తీసుకుపోయేవారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కళాపూర్ణోదయము" నుండి వెలికితీశారు