1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[సెప్టెంబరు 3]] - [[ జమలాపురం కేశవరావు]] హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. /[మ. 1953]
* [[సెప్టెంబరు 8]] - [[చెలికాని అన్నారావు]] తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారిగా వుండి . స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
* [[అక్టోబరు 1]] - [[గడిలింగన్న గౌడ్]] ఈయన నాలుగవ లోకసభలో (1967–71)[2] సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.[మ.1974]
* [[అక్టోబరు 10]]: తొలి తరం సినిమా నటుడు, [[ముదిగొండ లింగమూర్తి]]
* [[అక్టోబర్ 15]]: ప్రముఖ ఆర్థికవేత్త [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]].
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు