అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక కడ్డీని అయస్కాంత క్షేత్రంలోఉంచితే, ఆ కడ్డీ అయస్కాంత ప్రరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్ధంపైన ఆధారపడి ఉంటాయి.