స్వాగతం మార్చు

Nageswara rao nani గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Nageswara rao nani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:44, 26 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
 
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహాలు, సలహాలు మార్చు

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)Reply

 

The article లిట్రో ప్రిజం has been proposed for deletion because of the following concern:

శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం, వాడుకరి ప్రయోగం.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ 13:49, 8 డిసెంబరు 2014 (UTC) కె.వెంకటరమణ 13:49, 8 డిసెంబరు 2014 (UTC)Reply

కోణీయ ద్రవ్యవేగం మార్చు

నాగేశ్వరరావు నాని గార్కి, మీరు భౌతిక శాస్త్ర ప్రాజెక్టులో భాగంగా భౌతిక శాస్త్ర వ్యాసాలను తీర్చి దిద్దుతున్నందుకు ధన్యవాదాలు. మీరు కోణ తతి అనే వ్యాసం వ్రాసారు. దానికి సరియైన పేరు కోణీయ ద్రవ్యవేగం కు తరలించాను. మీరు విస్తరించండి. ఏదైనా సహాయం కావాలంటే సంప్రదించగలరు.-- కె.వెంకటరమణ 15:35, 28 డిసెంబరు 2014 (UTC)Reply

ఫార్ములా మార్చు

10-24


 

 

The article వైస్ పారా అయస్కాంతత్వం సిద్ధాంతము ప్రయోగాత్మక నిరుపమ has been proposed for deletion because of the following concern:

అతి కొద్ది సమాచారము

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:57, 30 డిసెంబరు 2014 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:57, 30 డిసెంబరు 2014 (UTC)Reply

స్వాగతం మార్చు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.