డొక్కల కరువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
* [[ఏనుగుల వీరాస్వామయ్య]] : ప్రవృత్తి రీత్యా యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
* [[కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై]] : చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు.<ref name="కాశీయాత్ర చరిత్ర" />
 
==ఇవి కూడా చూడండి==
* [[బుడ్డా వెంగళరెడ్డి]], కరువు కాలంలో ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు" నుండి వెలికితీశారు