అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Permeability by Zureks.svg|thumb|Simplified comparison of permeabilities for: [[ferromagnetism|ferromagnets]] (&mu;<sub>f</sub>), [[paramagnetism|paramagnets]](&mu;<sub>p</sub>), free space(&mu;<sub>0</sub>) and [[diamagnetism|diamagnets]] (&mu;<sub>d</sub>)]]
ఒక కడ్డీని [[అయస్కాంత క్షేత్రం]]లోఉంచితే, ఆ కడ్డీ అయస్కాంత ప్రరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్ధంపైన ఆధారపడి ఉంటాయి. అది ఎక్కువ అయస్కాంత ధర్మాలు ఉన్న పదార్ధమైతే ఎక్కువ బలరేఖలు, తక్కువ అయస్కాంత ధర్మాలు వున్న పదార్ధమైతే తక్కువ బల రేఖలు కడ్డీద్వారా పోతాయి.<ref>ద్రవ్య ఆయస్కాంత ధర్మాలు, పేజీ 168, తెలుగు అకాడెమీ స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు </ref>
ఈ ధర్మాన్నే అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
==''నిర్వచనము''==
పంక్తి 7:
శూన్యప్రదేశంలో కొంతదూరంలో ఉన్న రెండు ధ్రువాలమధ్య ఉండే అయస్కాంత బలానికి, ఒక పదార్ధంలో అదే దూరంలో ఉంచిన ఆ రెండు ధ్రువాలమధ్య వుండే అయస్కాంత బలానికివున్న నిష్పత్తిని ఆ పదార్ధం అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
M . K . S . ప్రమాణపద్ధతిలో అయస్కాంత పర్మియబిలిటీ
:<math> \mu = \mu_0 \mu_r</math>
ఌ = ఌం ఌr
ఌం:<math> \mu_0 </math> = శూన్యప్రదేశంలో అయస్కాంత పర్మియబిలిటీ
ఌr:<math> \mu_r </math> = సాపేక్ష పర్మియబిలిటీ.
==ఇవి కూడా చూడండి==
*[[అయస్కాంత క్షేత్రం]]
పంక్తి 20:
*[http://scitation.aip.org/content/aip/journal/jap/33/10/10.1063/1.1728579A Variational Approach to the Theory of the Effective Magnetic Permeability of Multiphase Materials ]
*[http://www.sciencemag.org/content/303/5663/1494.short
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]