ఎలక్ట్రాన్ వివర్తనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Davisson and Germer.jpg|thumbnail|కుడి|బెల్ ల్యాబ్స్ క్లింటన్ జోసెఫ్ డావిజన్ మరియు లెస్టర్ హాల్బెర్ట్ జెర్మెర్]]
<ref>Leonid A. Bendersky and Frank W. Gayle, "Electron Diffraction Using Transmission Electron Microscopy", Journal of Research of the National Institute of Standards and Technology, 106 (2001) pp. 997–1012.</ref>[[దస్త్రం:DifraccionElectronesMET.jpg|thumbnail|ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ వాడి JEOL 2000FX ట్రాంస్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో తీసిన చిత్రం]]
'''ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్''' ([[ఆంగ్లం]]: '''Electron diffraction''') అంటే [[తరంగము|తరంగాల]] స్వభావాన్ని పరిశీలించడం. కానీ సాంకేతికంగా లేదా పరిశీలనాత్మకంగా చెప్పాలంటే ఏదయినా వస్తువు మీద [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రాన్లను]] విసిరినప్పుడు వచ్చిన ఇంటర్ఫియరెన్స్ పాటెర్న్ ను పరిశీలించడం. ఈ సిద్ధాంతాన్నే తరంగం-[[అణువు]] ద్వంద్వత్వం అని కూడా అంటారు. ఈ తరంగం-అణువు ద్వంద్వత్వం ప్రకారం, ఒక ఆణువును (ఈ సందర్భంలో ఒక ఎలక్ట్రాన్ ను) తరంగంగా పరిగణించవచ్చు. ఈ కారణం చేతనే ఎలక్ట్రాన్ ను [[ధ్వని]] లేదా [[నీరు|నీటి]] తరంగాలలా అనుకోవచ్చు. ఈ సిద్ధాంతం [[ఎక్స్-రే|ఎక్స్-రే,]] [[న్యూట్రాన్]] డైఫ్రాక్షన్ ను పోలి ఉంటుంది.