బాల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
*[[బస్సాపూర్(బాలకొండ)|బస్సాపూర్]]
==గ్రామ చరిత్ర ==
యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి తన కాశీయాత్రచరిత్రలో వర్ణించారు. 1830 నాటికే బాలకొండ చాలా అన్ని వసతులు కలిగి, నగరాన్ని తలపిస్తోందని వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ వదిలినది మొదలు పాలు పెరుగు ప్రతి ఊరిలోనూ దొరుకుతూనే ఉన్నా, కూరగాయలు మాత్రం బాలకొండలోనే మళ్ళీ కళ్ళజూడగలిగానని పేర్కొన్నారు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/బాల్కొండ" నుండి వెలికితీశారు