నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు

282 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
నేరడిగొండ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 8267 హెక్టార్లు మరియు రబీలో 407 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56</ref>
== చరిత్ర ==
1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ఊరుగురించి తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు. [[నిర్మల్]] నుంచి [[వద్దూర్]] వెళ్తున్న మార్గం గురించి వ్రాస్తూ నేరేడుకొండ లేదా నేరడిగొండ ప్రస్తావన చేశారు.
 
== పేరు వెనుక చరిత్ర ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1368057" నుండి వెలికితీశారు