కె.ఎస్.ఆర్.దాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌తో 1964లో నాగమణీదేవి తోవివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు<ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!">{{cite news|last1=పురాణపండ|first1=వైజయంతి|title=కె.ఎస్.ఆర్.దాస్ సతీమణి నాగమణీదేవితో ఇంటర్వ్యూ|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/05012015/13|accessdate=5 January 2015|work=సాక్షి|date=05-01-2015}}</ref>.. 1966లో ఆయన '''[[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] '''తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పని చేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
 
ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారిదిగారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. [[రజనీకాంత్]], [[కె.రాఘవేంద్రరావు]], [[మోహన్‌బాబు]], [[దాసరి నారాయణరావు]], [[అట్లూరి పూర్ణచంద్ర రావు]]... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది <ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!" />.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/కె.ఎస్.ఆర్.దాస్" నుండి వెలికితీశారు