దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
|style="font-size: medium; padding: 1; border-top: 1px solid gray; vertical-align: center; " | కాసుబాబు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో వివిధ రంగాలలో కృషి, నిర్వహణ పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , [[వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు|పురస్కారాల ఎంపిక మండలి]] తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
|}
 
== నమస్కారములు. పునరాగమనం ==
 
 
మిత్రులారా, నమస్కారములు.
 
ఇతర కార్యాలవలన రెండు సంవత్సరాలుగా తెలుగు వికీ ప్రగతిలో పాలు పంచుకొనలేకపోయాను. సభ్యులు మన్నించగలరు. క్రమక్రమంగా మరల వికీ కృషిలో పాల్గొంటాను. ఈ విరామం వలన వికీలో ఎలా వ్రాయాలో కూడా మర్చిపోయాను. కొంత సమయం పడుతుంది. అభినందనలతో --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 18:10, 6 జనవరి 2015 (UTC)