"పుట్టపర్తి నారాయణాచార్యులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* ఆంధ్రుల చరిత్ర
* కర్మయోగులు
* రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
====నవలలు===
===నవలలు===
* అభయప్రదానం<ref>{{cite book|last1=నారాయణాచార్యులు|first1=పుట్టపర్తి|title=అభయప్రదానం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=abhayapradaanamu&author1=put%27t%27aparti%20naaraayand-aachaaryulu&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=0%20&language1=telugu&pages=267&barcode=2990100071208&author2=&identifier1=&publisher1=Rajsekhar%20Book%20Depok%20Kurnool&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C%20P%20B%20L%20Cuddapah&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-07-28&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/213}}</ref>
* ప్రతీకారము
* హరిదాసి
===ఆంగ్లంలో స్వతంత్ర రచనలు===
* Leaves in the Wind
* Vain Glorions
* The Hero
 
===మలయాళంలో స్వతంత్ర రచనలు===
* మలయాళ నిఘంటువు
* అగస్త్యేశ్వర సుప్రభాతం
* మల్లికార్జున సుప్రభాతం
== =అనువాదాలు ===
===నవల===
*హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
* అభయప్రదానం<ref>{{cite book|last1=నారాయణాచార్యులు|first1=పుట్టపర్తి|title=అభయప్రదానం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=abhayapradaanamu&author1=put%27t%27aparti%20naaraayand-aachaaryulu&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=0%20&language1=telugu&pages=267&barcode=2990100071208&author2=&identifier1=&publisher1=Rajsekhar%20Book%20Depok%20Kurnool&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C%20P%20B%20L%20Cuddapah&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-07-28&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/213}}</ref>
*మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
 
*మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
== అనువాదాలు ==
*మలయాళం లోకి:'''ఏకవీర'''
*హిందీ నుండి:'''కబీర్ గీతాలు(కబీర్ వచనావళి,ఎన్.బి.టి ప్రచురణ)'''
*ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
*మరాఠీ నుండి:'''భగవాన్ బుద్ధ'''
*ఇంగ్లిషు లోకి:'''భాగవతం'''
*మలయాళం నుండి:'''స్మశానదీపం'''
*మలయాళం లోకి:'''ఏకవీర'''
*ఇంగ్లిషు లోకి:'''భాగవతం'''
 
== వ్యక్తిత్వం ==
నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ''నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చ లేదునచ్చలేదు'' అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "'''నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా.'''" అనేవాడు.
 
నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ''నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చ లేదు'' అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "'''నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా.'''" అనేవాడు.
 
ఒకసారి ఆయన అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయన మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "'''నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది.'''" అన్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1374858" నుండి వెలికితీశారు