జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
[[1987]] లో జిల్లాలో 3.3 చ.కి.మీ వైశాల్యంలో నక్తి ధాం వన్యమృగాభయారణ్యం స్థాపించబడింది. .<ref name=parks/>
 
==క్రీడలు==
==Sports==
జముయి జిల్లా శీఘ్రగతిలో క్రీడలలో ముందుకు సాగుతుంది. జిల్లాలో అమెచ్యూర్ అథ్లెటిక్ అసోసియేషన్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, జిల్లా మహిళా ఫుట్బాల్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వంటి క్రీడాసంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలలోని క్రీడాకారులు చురుకుగా పోటీలలో పాల్గొంటూ ఉన్నారు. పలు క్రీడా సంస్థలు ఉన్నందున జిల్లా వాసులు వివిధ క్రీడల శిక్షణ పొంది క్రీడాపోటీలలో చురుకుగా పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నాయి. జిల్లాలో నిర్వహించబడుతున్న క్రీడలకు లెఫ్టినెంట్ పరస్నాథ్ బారియార్ , తపేశ్వర్ పి.డి. బారియార్, హోదా సాహెబ్, కమ్త, పి.డి. సింగ్, విక్కీ కుమార్, నతు రామ్, కౌశల్ కుమార్ యాదవ్ కేదార్ పి.డి. సింగ్ వంటి క్రీడాకారులు నాయకత్వం వహిస్తున్నారు. జముయీ జిల్లా క్రీడా కారులు మూడ దశాబ్ధాలుగా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. సామీపకాలంలో 1 వ జిల్లా స్ధాయి అథ్లెటిక్స్ మీట్, 11 రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కప్ ఫుట్బాల్ టోర్నమెంట్, లేట్ శుక్రదాస్ దాస్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలో రెండు స్టేడియంలలో అవి (జమూయి స్టేడియం,జమూయి & కుమార్ సురేంద్ర ప్రతాప్ సింగ్ స్టేడియం, (గిధౌర్) )ఉన్నాయి
Jamui District is progressing very fast in the field of Sports and Games. The organizations like Jamui district Amateur Athletics Association, District Football Association, District Women Football Association, District Cricket Association, District Kabaddi Association etc. are actively participating in promotion. of games and sports. The existence of such large number of associations and organizations concerned with such a large variety of sports & games points to the vitality, interest & involvement of the local people in these fields. The leadership provided by Lt. Parasnath Bariyar, Tapeshwar Pd. Bariyar, Hoda Sahed, Kamta Pd. Singh,Mr Vicky Kumar, Nathu Ram,Kaushal Kumar Yadav and Kedar Pd. Singh in field of sports and games had raised the position of Jamui to the state level as early as two or three decades ago.
.
 
Recently 1st District Level Athletics Meet, 11th State Level President Cup Football Tournament, Late Shukra Das Cricket Tournament has been organized successfully.
 
There are two stadiums namely Jamui Stadium, Jamui & Kumar Surendra Pratap Singh Stadium, [[Gidhaur]] and one Special Area Game Centre at Gidhaur in the district.
 
==References==
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు