జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
జాంబియా మరియు జ్రింభిక్‌గ్రాం పదాలకు హిందీలో జమూహి అని అర్ధం. కాలక్రమంలో జమూహి జమూయి అయింది. అలాగే కాలక్రమంలో ఉఝువాలియా (రిజువాలికా) నది పేరు ఉలైగా మారింది.
రెండు ప్రదేశాలు జుమూయిలో ఉన్నట్లు గుర్తుంచబడ్డాయి. జమూయి సమీపంలో ఇప్పటికీ ఉయిలి నది ప్రవహిస్తుంది. జమూయి జంభుబానిగా లిఖించబడిన తామ్రపత్రం మ్యూజియంలో ఉంది. ఇది 12 శతాబ్ధానికి చెందిన జంభుమాయి ప్రస్తుత జమూయి అని భావిస్తున్నారు. పురాతనమైన జంబుయాగ్రాం మరియు జంబుబాని పేర్లు ఈ ప్రాంతం జైనమతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని సూచిస్తున్నాయి. 19వ శతాబ్ధంలో ఈ ప్రాంతం గుప్తుల పాలనలో ఉంది. చరిత్రకారుడు బుచానన్ 1811 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇతర చరిత్రకారులు కూడా మాభాభారతకాలంలో ఈ ప్రాంతం ఉంకిలో ఉందని భావిస్తున్నారు.
=== పాలకులు ===
===
సాహిత్యంలో లభిస్తున్న ఆధారాలు 12 వ శతాబ్ధానికి ముందు జమూయి గుప్తా మరియు పాలా పాలకులతో సంబంధితమై ఉందని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంమీద చండేల్ పాలకులు ఆధిఖ్యత సాధించారు. చండేల్ రాజుకంటే ముందు ఈ ప్రంతాన్ని నిగోరియా రాజు పాలించాడు. నిగీరియాను చండేల్ రాజు ఓడించాడు. 13వ శతాబ్ధంలో చండేల్ రాజ్యం స్థాపించబడింది. క్రమంగా చండేల్ రాజ్యం జమూయి వరకు విస్తరించింది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది. <ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు