సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''సంక్రాంతి''' అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. <ref>{{cite web |url= http://www.swaminarayan.org/festivals/uttarayan/index.htm |title=Festivals, Annual Festival - Makar Sankranti (Uttarayan) |first= |last=|work=swaminarayan.org |year=2004 |quote=Sankranti means the entry of the sun from one zodiac to another. |accessdate=25 December 2012}}</ref> అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.<ref>{{cite web |url= http://www.hinduism.co.za/makar.htm |title=Makar Sankranti |first= |last= |work=hinduism.co.za |year=2010 |quote=There are 12 signs of the zodiac. There are 12 Sakrantis as well. |accessdate=25 December 2012}}</ref> సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతి తో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో [[ఆంధ్ర ప్రదేశ్]] , [[తెలంగాణ]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[తమిళనాడు]], [[కేరళ]], [[ఒరిస్సా]], [[పంజాబ్]], [[గుజరాత్]] మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు.
==ఉత్తరాయణం, దక్షిణాయనం==
 
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.
==ముఖ్యమైన సంక్రాంతులు==
* '''[[మకర సంక్రాంతి]]''': Marks the transition of the Sun into Makara rashi (Capricorn) on its celestial path, and the six-month [[Uttarayana]] period.<ref name="Lochtefeld2002"/> The traditional Indian calendar is based on lunar positions, Sankranti is a solar event. The date of Makar Sankranti remains constant over a long term, 14 January or occasionally, 15 January.
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు