సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.
==ముఖ్యమైన సంక్రాంతులు==
===[[మకర సంక్రాంతి]]===
* '''[[మకర సంక్రాంతి]]''': Marks the transition of the Sun into Makara rashi (Capricorn) on its celestial path, and the six-month [[Uttarayana]] period.<ref name="Lochtefeld2002"/> The traditional Indian calendar is based on lunar positions, Sankranti is a solar event. The date of Makar Sankranti remains constant over a long term, 14 January or occasionally, 15 January.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురు. ఇది ఆరు నెలన ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించే దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
 
 
*'''[[Maha Vishuva Sankranti]]''': Also known as Mesha Sankranti and Pana Sankranti, is celebrated as the Oriya New Year and is marked as the end of a [[Bengali people|Bengali]] year. The day marks the beginning of the New Year in the traditional [[Hindu Solar Calendar]]. On this day, the sun enters the sidereal [[Aries (astrology)|Aries]], or Mesha rashi. It generally falls on 14/15 April. This day is also celebrated as '''[[Vaisakhi]]''' in large parts of India, as a day of new beginnings (New Year). It also marks the foundation of the Khalsa Panth.
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు