కూర్మావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* [[శ్రీకాకుళం]] జిల్లాలో [[శ్రీకాకుళం]] పట్ణానికి 15 కి.మీ. దూరంలో [[శ్రీకూర్మం]] అనే పుణ్య క్షేత్రం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
* [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[అత్తిలి|అత్తిలి మండలానికి]] చెందిన [[కంచుమర్రు (అత్తిలి)|కంచుమర్రు]] గ్రామంలో కూర్మావతారుని ఆలయం ఉంది. కాలువలోంచి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు డిప్పపై [[ఊర్థ్వ పుండ్రం|విష్ణుమూర్తి నామాలు]] సహజంగా కలిగిన ఓ తాబేలు కనిపించింది. దానిని తగిన ఏర్పాటుచేసి కాపాడుకుంటూ, పూజిస్తూ వచ్చాకా కొన్నేళ్ళకు తాబేలు మరణించింది. దాని శరీరం పెట్టి దాని రూపాన్ని నిర్మించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు.
* [[చిత్తూరు జిల్లా]] లోని పెలమనేరు మందలంలోని [[కూర్మాయి]] గ్రామంలో "కూర్మ వరదరాజ స్వామి దేవాలయం" కలదు<ref>http://books.google.com/books?id=dobtZ61vCp0C&pg=PA774&lpg=PA774&dq=kurma+etymology&source=web&ots=2FQ-OIZwjm&sig=ISJA6kqyrwRO4ZjncIIcTfgg1C8&hl=en&sa=X&oi=book_result&resnum=10&ct=result#PPA775,M1</ref>.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కూర్మావతారం" నుండి వెలికితీశారు