పాతూరి రాజగోపాల నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Change of surname as pathuari instead of paturi
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[బొమ్మ:Paturi.JPG|right|thumb|300px|పాతూరి రాజగోపాల నాయుడు]]
'రాజన్న గా సుప్రసిద్దుడైన '''పాతూరి రాజగోపాల నాయుడు''' 1900 వ సంవత్సరము నవంబర్ 7వ తేదీన తన స్వగ్రామమైన [[దిగువమాఘం]] నందు జన్మించాడు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త. గొప్ప రచయిత.